Saturday, 8 February 2014

స్నేహ నధియొక్క సంచారం

ఏట పుత్తుధున్ధి
ఏట పలుకుతుంది
ఎవరు చెప్పగలురు
స్నేహ నధియొక్క సంచారం
ప్రాణాన్ ఇచ్చఎవాలు
ఒక స్నేహం ఊరించి
ప్రాణం తీసేవాళ్ళు
చెప్పా గలరా
ఆ మర్మ నది
ప్రవహించే సూత్రం?
-వైయవన్

Friday, 7 February 2014

ఆది దేవా నమో నమః

ఆది దేవా సూర్య దేవా నమస్తే నమస్తే ఈ ఉదయం మంచిగా ఉండాలీ నమో నమః ఓం మహాదేవా