Saturday 8 February 2014

స్నేహ నధియొక్క సంచారం

ఏట పుత్తుధున్ధి
ఏట పలుకుతుంది
ఎవరు చెప్పగలురు
స్నేహ నధియొక్క సంచారం
ప్రాణాన్ ఇచ్చఎవాలు
ఒక స్నేహం ఊరించి
ప్రాణం తీసేవాళ్ళు
చెప్పా గలరా
ఆ మర్మ నది
ప్రవహించే సూత్రం?
-వైయవన్

Friday 7 February 2014

ఆది దేవా నమో నమః

ఆది దేవా సూర్య దేవా నమస్తే నమస్తే ఈ ఉదయం మంచిగా ఉండాలీ నమో నమః ఓం మహాదేవా

Sunday 23 June 2013

భారతిని పెళ్లి

భారతిని పెళ్లి 
1.ఇది మంచి చోటమ్మ . పిల్లోడు
అందంగా ఉండాడు
బాగా సంపాతిస్తున్నాడు
నువ్వు సంతోషంగా ఉండవచ్చు
మంచి చోటు అంతే
నేను ఒధ్ధన్తునా నానా?

2.నానా అన్ని కరక్టుగానే తీర్మానిశాతురు
ఉంటేను నేను రామని ఉమని కలుసుకోవాలా 

3. ఉమా, భారతికి మంచి మనిషి తోరికాడు
సంతోషం, అయితేను ఆ మెడికల్ టెస్టు మరియవద్దు

4.ఆయన భాగానే ఉన్నాడు.
నేను ఎదిర్సూసినతానికీ ఎక్కువనే
ఐతే వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తారే
5. మీరు చింతపడవద్దు. మీరు అదిగఎథన్ని
నేను ఇస్తా